Breaking News

గంజాయిని నియంత్రించాం:హోంమంత్రి అనిత


Published on: 14 Jul 2025 12:58  IST

గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్‌గా చేసి వర్క్‌ను ప్రారంభించామన్నారు. ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించిందని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి