Breaking News

26 సమాధుల మధ్య.. ‘లక్కీ’ రెస్టారెంట్‌


Published on: 14 Jul 2025 15:00  IST

అహ్మదాబాద్‌ నగరం లాల్‌దర్వాజా ప్రాంతంలో ఉన్న లక్కీ రెస్టారెంటు స్థానికులతోపాటు చాలామంది ప్రముఖులు ఈ రెస్టారెంటుకు వస్తుంటారు. ఇంతమంది దృష్టిని ఆకట్టుకోడానికి చాయ్‌ ఒక్కటే కారణం కాదు.. 26 సమాధులు, రెండు చెట్ల మధ్య ఈ రెస్టారెంటు ఉండటం విశేషం. సిబ్బంది ప్రతిరోజూ అన్ని సమాధులపై పూలు చల్లి, ఫాతెహా చదువుతారు. శ్మశానవాటిక లోపల రెస్టారెంటును నిర్మించినట్లు  17 ఏళ్లుగా ఇందులో క్యాషియరుగా పనిచేస్తున్న రజాక్‌ మన్సూరీ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి