Breaking News

మరికొన్ని గంటల్లో ఉరి..నిమిషను ఆ దేవుడే కాపాడాలి..


Published on: 15 Jul 2025 11:43  IST

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియను ఉరి తీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. బుధవారం నిమిషను ఉరి తీయనున్నారు. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. నిమిష ప్రియను కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదే ‘బ్లడ్ మనీ’. ఉరికి గంటల ముందు హతుడి కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకుంటుందా అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ఆ దేవుడే నిమిషను కాపాడాలి.

Follow us on , &

ఇవీ చదవండి