Breaking News

ఏడేళ్ల చిన్నారి ఆత్మహత్యాయత్నం..!


Published on: 17 Jul 2025 12:02  IST

ఆమెకు ఇంకా ఏడు సంవత్సరాలు కూడా నిండా లేవు. కానీ, ఆమె ఇప్పటికే చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక పోయిందట. తండ్రి కొట్టిన దెబ్బలకు ఆమె శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. నెత్తురోడుతున్న శరీరంతో రైలు పట్టాలపై వెళ్తున్న ఆమెను ఒకరు గమనించి ప్రాణాలతో రక్షించారు. 7 సంవత్సరాల వయస్సులో తన జీవితాన్ని ముగించుకోవాలనుకునే పిల్లల మానసిక ఒత్తిడి, భారం అందరినీ లోతుగా ఆలోచించేలా చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి