Breaking News

ఆధార్ లేకుండా ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్స్ బంద్ ..


Published on: 17 Jul 2025 17:30  IST

తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ (OTP) వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. ఈ కొత్త రూల్ జూలై 15 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పు గురించి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ కొత్త రూల్ ప్రకారం తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని కట్టడిచేయడానికి, సామాన్య ప్రయాణికులకు అవకాశం కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ రూల్ ఆన్‌లైన్‌లో IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా రైల్వే PRS కౌంటర్లలో టికెట్లు బుక్ చేసినప్పుడు వర్తిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి