Breaking News

గుండెపోటుతో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి


Published on: 17 Jul 2025 18:16  IST

రాజస్థాన్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక (9 Year Old Girl) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి గుండెపోటు (Heart Attack) లక్షణాలతో మరణించినట్లు వైద్యులు గుర్తించారు. బాలిక ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి