Breaking News

పాఠశాలపై కూలిన విమానం..10 మంది మృతి


Published on: 21 Jul 2025 16:29  IST

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం పాఠశాల, కళాశాల భవనాలపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, విమానం కూలిపోవడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి