Breaking News

ముంబై పేలుళ్ల కేసు మళ్లీ ప్రశ్నార్థకం..


Published on: 22 Jul 2025 12:04  IST

ముంబై లోకల్ రైళ్లలో జులై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు కేసులో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) 13 మందిని అరెస్టు చేసింది. 2015లో స్థానిక కోర్టు ఒకరిని మినహాయించి మిగిలిన 12 మందిని దోషులుగా తీర్పు చెప్పింది. కానీ, ఇటీవల బాంబే హైకోర్టు ఈ తీర్పును రద్దు చేస్తూ, 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి