Breaking News

తెలంగాణ టెట్‌ 2025 ఫలితాలు వచ్చేశాయ్..


Published on: 22 Jul 2025 14:24  IST

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)(Telangana TET results) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జూన్‌ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్‌ మోడ్‌లో పరీక్షలు జరిగాయి. టెట్ పరీక్షకు మొత్తం 1,37,429 మంది హాజరయ్యారు. కాగా, కేవలం 33.98 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Follow us on , &

ఇవీ చదవండి