Breaking News

మరో 6 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజీ కాంట్రాక్టు


Published on: 22 Jul 2025 14:41  IST

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయిలో గనుల సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టును ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనులశాఖకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో 2021లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం జారీచేసిన జీవో 56, 75ల ఆధారంగా టెండర్‌ విధివిధానాలు, బేస్‌ప్రైస్‌ ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టెండర్‌ నిబంధనలు రూపొందించాలని గనులశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి