Breaking News

నకిలీ మద్యం గుట్టురట్టు


Published on: 22 Jul 2025 14:57  IST

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రామాపురం గ్రామంలోని ఓ షెడ్డులో కొందరు వ్యక్తులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.20 లక్షల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వైన్స్‌ దుకాణంలో గతంలో గుమస్తాగా పనిచేసిన రామాపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్‌ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి