Breaking News

జగదీప్ ధన్‌ఖడ్‌ దేశానికి ఎనలేని సేవలు అందించారు


Published on: 22 Jul 2025 15:20  IST

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. వివిధ హోదాల్లో ధన్‌ఖడ్‌ దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ఆయన్ను ప్రశంసించారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. జగదీప్ ధంఖర్ కి భారత ఉపరాష్ట్రపతిగా సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.

Follow us on , &

ఇవీ చదవండి