Breaking News

తెలంగాణలో ‘HHVM’ పెయిడ్ ప్రీమియర్ షో..


Published on: 22 Jul 2025 16:00  IST

హరిహర వీరమల్లు’ మూవీకి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. సోమవారం (జులై 21న) తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసి టికెట్ల ధరలు వెల్లడించింది. అంతేకాదు బుధవారం (జులై 23న) రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇచ్చింది. ఈ షోకి టికెట్ల ధరను రూ.600గా నిర్ణయించింది. దీన్నీ మొత్తం టికెట్ ధర: రూ. 600 + GST కలుపుకుని రూ.708గా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి