Breaking News

రెండో రోజు వాయిదా పడ్డ పార్లమెంట్ ఉభయసభలు


Published on: 22 Jul 2025 16:12  IST

భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Sessions ) వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా మూడు సార్లు వాయిదా పడ్డ లోక్‌సభ (Lok Sabha).. రెండో రోజు ఉదయం ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మొదటి రోజు వివిధ అంశాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ.. చర్చలకు పట్టు బట్టిన ప్రతిపక్షలు రెండోరోజూ లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనకు (Opposition concerns) దిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి