Breaking News

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు


Published on: 22 Jul 2025 18:43  IST

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ఇవాళ(మంగళవారం జులై22) సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ఆమోదించారు.

Follow us on , &

ఇవీ చదవండి