Breaking News

అట్టహాసంగా ఘటాల ఊరేగింపు


Published on: 22 Jul 2025 19:01  IST

పాతనగరంలో ఆషాడమాసం బోనాల జాతర సందర్భంగా సోమవారం నిర్వహించే శ్రీ మహంకాళి అమ్మవార్ల ఘటాల ఊరేగింపు భక్తజనం ఉత్సాహం మధ్య కనుల పండువగా జరిగింది. పాతనగరంలోని ప్రధాన ఆలయాల నుంచి అమ్మవార్ల ఘటాలు చార్మినార్‌ కేంద్రంగా నయాపూల్‌ ఢిల్లీ దర్వాజ వరకు ఊరేగింపుగా కొనసాగాయి. లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయ అధికారిక పోతురాజు అశ్వీన్‌ ఊరేగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి