Breaking News

హ్యాకర్ల దెబ్బకు.. 158 ఏండ్ల కంపెనీ క్లోజ్


Published on: 23 Jul 2025 09:36  IST

హ్యాకర్ల దెబ్బకు యూకేలో 158 ఏండ్లుగా వ్యాపారం చేస్తున్న ట్రాన్స్‌‌‌‌పోర్ట్​ కంపెనీ మూతపడింది. దీంతో అందులో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అకిరా గ్యాంగ్‌‌‌‌ హ్యాకర్ల రాన్సమ్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌కు గురైంది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లోకి చొరబడి డేటా మొత్తం ఎన్‌‌‌‌క్రిప్ట్‌‌‌‌ చేశారు. దీంతో ఉద్యోగులు లాగిన్‌‌‌‌ కాలేకపోయారు. తిరిగి డేటాను పొందాలంటే రూ.60 కోట్లు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్‌‌‌‌ చేశారు. అంత ఇవ్వలేమని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ చెప్పడంతో హ్యాకర్లు డేటా మొత్తాన్ని మాయం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి