Breaking News

ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..


Published on: 23 Jul 2025 12:35  IST

భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరొకొన్ని గంటల్లో పూర్తి కాబోతోంది. ప్రధాని మోదీ (PM Modi) తన ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గురువారం నాడు ఈ ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు. ఇరు దేశాల మధ్య ఇది సమగ్రా ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా నిలవబోతోంది. 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల్లో పలు రంగాలు లాభపడబోతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి