Breaking News

తవ్వకాలలో బయటపడిన పంచముఖి శివలింగం..


Published on: 23 Jul 2025 13:31  IST

దతగంజ్ తహసీల్‌లోని సారాయ్ పిపరియా గ్రామంలో చెరువు తవ్వుతుండగా దాదాపు ఆరు అడుగుల లోతులో కనిపించిన ఈ పంచముఖి శివలింగం పాలరాయి రాయితో తయారైనట్లు తెలుస్తోంది.స్థానిక బ్రహ్మదేవ్ ఆలయ పూజారి మహంత్ పరమాత్మ దాస్ మహారాజ్ మాట్లాడుతూ.. ఈ శివలింగం సుమారు 300 సంవత్సరాల పురాతనమైనదై ఉండొచ్చని చెప్పారు.శివలింగం ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ దర్యాప్తు చేస్తుందని ఉప జిల్లా మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి