Breaking News

హరిహర వీరమల్లు రివ్యూ


Published on: 24 Jul 2025 10:56  IST

డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టైట్ పొజిషన్ లో డేట్స్ ఇచ్చి... ఎలానో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 'హరిహర వీరమల్లు' పై పలు రకాల సందేహాలు ఉండటం సహజం. పైగా దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత దానిని టేకప్ చేసిన జ్యోతికృష్ణ ఏమేరకు ఈ కథకు న్యాయం చేస్తాడోననే అనుమానాలూ ఉంటాయి. అయితే... థియేటర్ లో ఒకసారి బొమ్మ పడిన తర్వాత ఎండింగ్ వరకూ తలతిప్పుకోకుండా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి