Breaking News

సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీస్


Published on: 24 Jul 2025 11:14  IST

టాలీవుడ్ సినీ నటుడు రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హయత్‌నగర్ పోలీసులు (Hayathnagar Police) నోటీస్ జారీ చేశారు. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421లోని ఒక వివాదాస్పద ప్లాటు విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్‌ను విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి