Breaking News

ఇక విశాఖ వాసులు సంబరాలు చేసుకోవచ్చు


Published on: 24 Jul 2025 11:34  IST

రైల్వే పరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఓ కీలక మైలురాయి. ప్రత్యేక జోన్ ఏర్పాటుతో పాటు, ఉద్యోగాల బదిలీలు, మౌలిక వసతుల అభివృద్ధి, విశాఖకు మరింత ప్రాధాన్యం దక్కనుంది. రాష్ట్రంలోని గుంటూరు, గుంటకల్, విజయవాడ, విశాఖ డివిజన్లు ఈ కొత్త జోన్ పరిధిలోకి రానున్నాయి. వీటి మౌలిక వసతులు, సిబ్బంది కేటాయింపులపై సవరించిన DPR రూపొందించి కేంద్రానికి పంపగా.. దానిపై అనుమతి లభించింది.

Follow us on , &

ఇవీ చదవండి