Breaking News

బాలికపై అత్యాచారం..


Published on: 25 Jul 2025 12:51  IST

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి కారణంగా గర్భం దాల్చిన బాలికను చంపడానికి ప్రయత్నించారు. బతికుండగానే పాతిపెట్టడానికి చూశారు. బాలిక అక్కడినుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రి బాలికను తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Follow us on , &

ఇవీ చదవండి