Breaking News

డబుల్‌ స్కాం.. దర్యాప్తు ముమ్మరం


Published on: 25 Jul 2025 14:26  IST

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం(Qutubullapur Constituency)లో వెలుగుచూసిన రెండు పడకల ఇళ్ల కుంభకోణంపై జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల కేటాయింపునకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. ఈ పత్రాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గడ్డం శ్రీధర్‌ ముదిరాజ్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి