Breaking News

అమెరికా ఆర్థికవేత్త కీలక వ్యాఖ్యలు


Published on: 29 Aug 2025 12:10  IST

భారత దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్‌లపై తాజాగా యూఎస్‌ ఆర్థికవేత్త రిచర్డ్‌ వోల్ఫ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూదిల్లీకి వ్యతిరేకంగా యూఎస్‌ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వాఖ్యలు చేశారు. ‘ఐక్యరాజ్యసమితి ప్రకారం.. ప్రస్తుతం భారత్‌ అతిపెద్ద దేశం. ఆ దేశంపై యూఎస్‌ చర్యలు.. ఎలుక ఏనుగును ఢీకొంటున్నట్లే ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి