Breaking News

పని చేయని ట్రంప్ టారిఫ్‌లు..


Published on: 29 Aug 2025 17:34  IST

ట్రంప్ టారిఫ్ మధ్య భారతదేశ GDP భారీ పెరుగుదలను నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు 7.8%గా సాధించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వాస్తవ GDP రూ. 47.89 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది రూ. 44.42 లక్షల కోట్లుగా ఉంది. ఇది 7.8% వృద్ధి రేటును చూపిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి