Breaking News

రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..


Published on: 30 Aug 2025 10:44  IST

కేంద్రం తాజాగా ప్రకటించిన కోటాలో 21,325 టన్నుల యూరియా ఒకటి, రెండురోజుల్లో రాష్ట్రానికి చేరుకోనున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో మరో 29,700 టన్నుల యూరియా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల ద్వారా వచ్చే అవకాశమున్నది. దీంతో రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఇఫ్కో, ఫుల్‌‌‌‌పూర్, ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎల్, ఎంసీఎఫ్‌‌‌‌ఎల్, క్రిబ్‌‌‌‌కో, సీఐఎల్, పీపీఎల్ కంపెనీల నుంచి వచ్చే 21,325 టన్నుల యూరియా జిల్లాల డిమాండ్‌‌‌‌కు తగ్గట్టుగా సరఫరా చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి