Breaking News

వినియోగదారులకు గూగుల్ అప్‌డేట్..


Published on: 30 Aug 2025 19:04  IST

గూగుల్ తాజాగా దాదాపు 2.5 బిలియన్ల మంది వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల జరిగిన పెద్ద సైబర్ దాడి వల్ల, అనేక వినియోగదారుల ఖాతాలు ప్రమాదంలో ఉన్నాయని గూగుల్ తెలిపింది. ఈ సైబర్ దాడి Salesforce అనే థర్డ్ పార్టీ డేటా లీక్‌తో సంబంధం కలిగి ఉందని గుర్తు చేసింది. ఈ లీక్ కారణంగా హ్యాకర్లకు వినియోగదారుల అకౌంట్‌లను దుర్వినియోగం చేయడానికి కొత్త అవకాశాలు లభించాయని వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి