Breaking News

ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది..


Published on: 11 Sep 2025 10:47  IST

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. అయినా కూడా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ తమ రిటర్న్‌లను సమర్పించలేదు. ఇంకా టైమ్ ఉంది, గడువు పొడిగించొచ్చనే ఆశలతో ఉన్నారు. కానీ పొడిగింపు గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించిన ఐటీఆర్‌లను సెప్టెంబర్ 15, 2025లోపు ఫైల్ చేయాల్సి (Income Tax Return Due Date) ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి