Breaking News

గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో విఫలం..


Published on: 11 Sep 2025 12:30  IST

గ్రూప్‌-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్‌ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్‌ చేశారు. లేనట్లయితే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్‌ఎస్‌వీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి