Breaking News

నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం..


Published on: 19 Sep 2025 10:52  IST

నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం పేషీలో మంత్రి మండలి సమావేశం కానుంది. 15 అంశాలు ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు.ఆగస్టు 31 లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్‌డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అన్‌ఆథరైజ్డ్‌గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Follow us on , &

ఇవీ చదవండి