Breaking News

సాయుధ పోరాట విరమణపై మావోలు సంచలన లేఖ..


Published on: 19 Sep 2025 12:08  IST

కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన సాయుధ పోరాట విరమణ (Maoist Ceasefire Announcement) ప్రకటన తన వ్యక్తిగతమని మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చ్ నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి