Breaking News

బాలల లఘు తెలుగు నాటికల జాతీయ పోటీలు


Published on: 19 Sep 2025 14:33  IST

ఆంధ్ర సారస్వత పరిషత్తు , ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మూడో ప్రపంచ తెలుగు మహా సభలు నవంబర్ 5(11-5 - 2025)న జరుగనున్నాయని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహా సభలు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రం గుంటూరులో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలకు సంచాలకులుగా అభినయ శ్రీనివాస్, మానాపురం సత్యనారాయణ వ్యవహరిస్తారని పేర్కొన్నారు

Follow us on , &

ఇవీ చదవండి