Breaking News

సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం


Published on: 19 Sep 2025 15:06  IST

స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తెలిపారు.అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ తమకు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, సమయం కేటాయించాలని కోరారని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి