Breaking News

భిన్నంగా విజయవాడ దసరా వేడుకలు..


Published on: 20 Sep 2025 15:26  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఎల్లుండి (సోమవారం) నుంచి దసరా నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరుగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 22న మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలను ప్రారంభంకానున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి