Breaking News

భర్తను చంపి మూట కట్టిన భార్య..


Published on: 20 Sep 2025 15:38  IST

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి పట్టణంలో ఓ మహిళ తన తమ్ముడి సాయంతో కట్టుకున్న భర్తను ఘోరంగా చంపేసింది. ఆపై గుట్టు చప్పుడు కాకుండా గోనెసంచిలో శవాన్ని కుక్కి 30 కిలోమీటర్ల దూరంలో ఓ కాలువ గట్టున పాతిపెట్టారు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన.. తాజాగా పోలీసుల విచారణలో బట్టబయలైంది. రామన్న సోదరుడు లక్ష్మన్న జూన్ నెలలో 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రమణమ్మ.. ఈశ్వర్‌ను అనుమానితులుగా అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

Follow us on , &

ఇవీ చదవండి