Breaking News

23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన.


Published on: 22 Sep 2025 12:56  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెప్టెంబర్ 23న మేడారం (Medaram) సందర్శించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం మహాజాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన, గద్దెల మార్పుపై ఫైనల్ డిజైన్ విడుదల వంటి కీలక కార్యక్రమాలు ఈ సందర్శనలో భాగంగా ఉన్నాయి.మంత్రి సీతక్క ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి