Breaking News

వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ?


Published on: 28 Apr 2025 13:37  IST

విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే తన బ్యాగులో బాంబు ఉందని.. ఇది పేలిపోనుందంటూ ఓ వ్యక్తి బిగ్గరగా అరిచాడు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది సైతం తీవ్ర ఆందోళన చెందారు.దీంతో విమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి వేసి.. దాదాపు 4 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో సదరు వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.అనంతరం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి