Breaking News

నేటి అలంకారం శ్రీ శ్రీ గాయత్రీ దేవి


Published on: 23 Sep 2025 11:35  IST

శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రీ మంత్రంలో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి ‘రుద్రగాయత్రి’, ‘లక్ష్మీగాయత్రి’, ‘విష్ణుగాయత్రి’ అని గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ దుర్గమ్మను ధ్యానిస్తే సకల మంత్ర సిద్ధి,కలుగుతాయని,పురాణాలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి