Breaking News

మేడారం జాతరకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు:


Published on: 23 Sep 2025 14:57  IST

ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతర కు కేంద్రప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలోచించాలని కోరారు. అయోధ్య, కుంభమేళాకే కాదని... మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒప్పించి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడారం మహా జాతరకు మళ్లీ వస్తానని… ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి