Breaking News

రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ


Published on: 24 Sep 2025 10:45  IST

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) నుంచి నాలుగు రాజ్యసభ (Rajya Sabha) సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలను (biennial elections) ఎన్నికల కమిషన్ (Election Commission) బుధవారంనాడు ప్రకటించింది. 2021 నుంచి ఖాళీగా ఉన్న ఈ రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఎన్నికలు జరుగనున్నారు. అదే రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి