Breaking News

వైభవంగా మంత్రి నిమ్మల కుమార్తె వివాహం


Published on: 25 Sep 2025 12:57  IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ, పవన్‌ల వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, మంత్రి లోకేశ్‌ హాజరై వఽధూవరులను ఆశీర్వదించి నూతన వస్ర్తాలు బహూకరించారు. పాలకొల్లు బైపాస్‌ రోడ్డులోని 16 ఎకరాల్లో భారీ టెంట్‌లతో వివాహ వేదికను ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి