Breaking News

గ్రూప్‌-1లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రభంజనం


Published on: 25 Sep 2025 16:58  IST

కోర్టు కేసులు ఎన్నో చిక్కులను అధిగమించి తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈసారి గ్రూప్ వన్ ఫలితాల్లో ఎస్సీ స్టడీ స్టడీ సర్కిల్ విద్యార్థులు 30 ర్యాంకులు సాధించారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్లుగా ముగ్గురు, డీఎస్పీలుగా ఏడుగురు, కమర్షియల్ టాక్స్ అధికారులుగా ఇద్దరు మున్సిపల్ కమిషనర్లుగా ముగ్గురు, ఎంపీడీవోలుగా ఐదుగురు, ఇతర అధికారులుగా మరో 10మంది ఎంపికయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి