Breaking News

షారూఖ్‌ ఫ్యామిలీపై పరువునష్టం దావా


Published on: 25 Sep 2025 18:05  IST

షారూఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డైరెక్ట్‌ చేసిన బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌పై వివాదం రాజుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో తనను తప్పుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. మాజీ NCB అధికారి సమీర్‌ వాంఖడే ఢిల్లీ హకోర్టులో 2 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. షారూఖ్‌ఖాన్‌తోపాటు ఆర్యన్‌ఖాన్‌, గౌరీఖాన్‌లపై కేసు పెట్టారు. రెడ్‌ చిల్లీస్‌ నిర్మాణ సంస్థపై కూడా కేసు పెట్టారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థపై కూడా సమీర్‌ వాంఖడే పరువునష్టం దావా వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి