

కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సీఎం కార్యాలయాన్ని, ఆయన నివాసం క్లిఫ్ హౌస్ ను బాంబులతో పేల్చివేస్తామని ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దాంతో భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి సీఎం కార్యాలయంలోగానీ, క్లిఫ్ హౌస్లోగానీ బాంబులేమీ లేవని తేల్చారు.
ఇవీ చదవండి
-
- 26 Jun,2025
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :ఎమ్మెల్యే తలసాని
Continue Reading...
-
- 26 Jun,2025
చర్లపల్లి-సుబేదార్గంజ్ మధ్య ప్రత్యేక రైళ్లు..
Continue Reading...
-
- 26 Jun,2025
గోల్కొండ అమ్మవారికి బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత
Continue Reading...
-
- 26 Jun,2025
‘తుల్బుల్’ పునరుద్ధరణకు భారత్ సై!
Continue Reading...
-
- 26 Jun,2025
ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలపై కొరడా
Continue Reading...
-
- 26 Jun,2025
తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు.. !
Continue Reading...
-
- 26 Jun,2025
సీఎం రేవంత్రెడ్డి పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని