

ఓటీటీ, సోషల్ మీడియాలో లైంగిక, అసభ్య కంటెంట్ నియంత్రణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయం కార్యనిర్వాహక, శాసన సభ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.తాము అధికారాల్లో జోక్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌కు నోటీసులు జారీ చేశారు.ఈ అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు.
ఇవీ చదవండి
-
- 23 Jun,2025
రాష్ట్ర క్యాబినెట్ భేటీ..స్థానిక సంస్థల ఎన్నికలపై..?
Continue Reading...
-
- 23 Jun,2025
బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే ఆపాలి
Continue Reading...
-
- 23 Jun,2025
‘మల్లన్న’ క్షేత్రానికి 15 లక్షల విరాళం
Continue Reading...
-
- 23 Jun,2025
బోథ్ మండలంలో తిరుగుతున్న పెద్దపులి..
Continue Reading...
-
- 23 Jun,2025
యూసుఫ్ గూడలో ఒలింపిక్ డే రన్
Continue Reading...
-
- 23 Jun,2025
తెలంగాణ సారస్వత పరిషత్తులో దరఖాస్తులు..?
Continue Reading...
-
- 23 Jun,2025
ఆ ఇద్దరికి ఐదు రోజుల ఎన్ఐఏ రిమాండ్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని