Breaking News

దిమ్మతిరిగే సూర్యకుమార్ పోస్ట్


Published on: 29 Sep 2025 12:45  IST

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తిలక్ వర్మతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, దాని కింద ఎమోజీలతో ట్రోఫీ ఆకారాన్ని క్రియేట్ చేశారు. ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌గా, “మ్యాచ్ ముగిసిన తర్వాత విజేత జట్టును మాత్రమే గుర్తుంచుకుంటారు. ట్రోఫీ చిత్రాన్ని కాదు” అని సూర్యకుమార్ రాసుకొచ్చారు. ఈ కామెంట్స్ మొహసిన్ నఖ్వీ చర్యలను పరోక్షంగా తప్పుబడుతూ, తమ జట్టు విజయమే అసలైన గుర్తింపు అని చెప్పినట్లుగా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి