Breaking News

ప్రయాణికులకు అలర్ట్..ఆధార్ ఉంటేనే ట్రైన్ టికెట్


Published on: 07 Oct 2025 14:04  IST

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖలో పలు మార్పులు చేసింది. అయితే.. ఈ ఏడాది జులై 1 నుంచి పలు సంస్కరణలకు నాంది పలకగా.. తాజాగా ఈ నెల 1 నుంచి మరిన్ని నిబంధనలు అమలులోకి తెచ్చింది. దీనిలో భాగంగా ఐఆర్‌సీటీసీ యాప్‌ / వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునేందుకు.. ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్‌ నెంబరుతో ఆధార్‌ కార్డు లింక్‌ అయ్యేలా కార్యాచరణ రూపొందించింది.

Follow us on , &

ఇవీ చదవండి