Breaking News

అమెరికా బిలియనీర్ హెచ్చరిక


Published on: 07 Oct 2025 14:40  IST

హెచ్-1బీ వీసాపై (H-1B visa Fee Hike) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు తమ ప్రభావం చూపించడం ప్రారంభించాయి. జులై, ఆగస్టు నెలల్లో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. చదువు పూర్తయ్యాక అమెరికా ఉద్యోగ వీసా రాకపోతే ఎలా అన్న ఉద్దేశంతో అనేక మంది స్వదేశంలోనే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అమెరికా ఇన్వెస్టర్, బిలియనీర్ కెన్ గ్రిఫిన్ (Ken Griffin on H-1b) కీలక హెచ్చరికలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి