Breaking News

పాక్‌లో బాంబు పేలుడు..


Published on: 07 Oct 2025 14:50  IST

బలోచ్ వేర్పాటువాద మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) టార్గెట్‌గా చేసుకుని పట్టాలపై బాంబులు అమర్చి పేల్చివేశారు. దీంతో ఐదు బోగీలు పట్టాలు తప్పి సుమారు ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థాన్ నైరుతి సింధ్ ప్రావిన్స్‌లో మంగళవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి